Posts

Showing posts from April, 2018

దురిశెట్టి అనుదీప్‌ IAS 1st Rank

Image
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2017 టాపర్‌ దురిశెట్టి అనుదీప్‌ గెలుపుబాట యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ అంటేనే ఒక మారథాన్‌. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే  దురిశెట్టి అనుదీప్‌ . రెండో అటెంప్ట్‌లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన అనుదీప్‌.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్‌ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్‌ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుంద...

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోగ్రఫీ

Image
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్  అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్  అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్  (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క  మిస్సైల్ మాన్  పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్ర...

Top ten billionaires in the world

Image
1 .Jeff Bezos American entrepreneur Jeff Bezos is the founder and chief executive officer of Amazon.com and owner of 'The Washington Post.' His successful business ventures have made him one of the richest people in the world. Who Is Jeff Bezos? Entrepreneur and e-commerce pioneer Jeff Bezos was born on January 12, 1964, in Albuquerque, New Mexico. Bezos had an early love of computers and studied computer science and electrical engineering at Princeton University. After graduation he worked on Wall Street, and in 1990 he became the youngest senior vice president at the investment firm D.E. Shaw. Four years later, he quit his lucrative job to open Amazon.com, a virtual bookstore that became one of the internet's biggest success stories. In 2013, Bezos purchased The Washington Post in a $250 million deal. His successful business ventures have made him one of the richest people in the world.                         ...